అక్రమ కేసులను ఎత్తివేయాలి: సీపీఐ

అక్రమ కేసులను ఎత్తివేయాలి: సీపీఐ

MHBD: సీపీఐ నాయకులపై గత ప్రభుత్వ హయాంలో పెట్టిన ఆక్రమ కేసులను ఎత్తివేయాలని జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారధి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో ఆర్టీసీ ఉద్యమంలో పెట్టిన ఆక్రమ కేసులలో భాగంగా జిల్లా హైకోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతియూతంగా చేసిన ఉద్యమానికి అక్రమ కేసులను విధించడం తగదన్నారు.