'దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి'

'దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి'

PPM: ప్రజారోగ్యమే ద్యేయంగా ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా NCD & ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు స్పష్టం చేశారు. చిలకాం గ్రామంలో శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి సంచార చికిత్సా వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.