గణేష్ ఉత్సవాలపై పోలీసుల పటిష్ట బందోబస్తు

గణేష్ ఉత్సవాలపై పోలీసుల పటిష్ట బందోబస్తు

తు.గో జిల్లాలో వినాయక చవితి వేడుకలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అదనపు ఎస్పీలు NBM. మురళీకృష్ణ, AV. సుబ్బరాజు, L. చెంచి రెడ్డి గురువారం రాజమండ్రిలోని ముఖ్య కూడళ్లు, నిమజ్జన ఘాట్‌లను పరిశీలించారు. అనంతరం ఆయా ఇన్ స్పెక్టర్‌లకు పలు సూచనలు చేశారు.