ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

MBNR: బాలానగర్ మండలం మోతిఘణపూర్‌లో శివకుమార్ (27) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బొలేరో వాహనం నడుపుతున్న శివకుమార్ కుటుంబ సభ్యులతో గొడవపడి గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. మంగళవారం కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా, అతను బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.