అభ్యుదయ సైకిల్ ర్యాలీకి అనూహ్య స్పందన

అభ్యుదయ సైకిల్ ర్యాలీకి అనూహ్య స్పందన

VZM: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఆదేశాలతో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా గజపతినగరం సర్కిల్ పరిధిలో శుక్రవారం జరిగిన అభ్యుదయ సైకిల్ ర్యాలీకి విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు అధికారులు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐ రమణ, స్థానిక ఎస్సైలు పాల్గొన్నారు.