రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WG: నరసాపురం-పాలకొల్లు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మేశ్వరానికి చెందిన వ్యక్తి రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు.