VIDEO: నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి

VIDEO: నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి

WGL: గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను అధికారులతో కలిసి శుక్రవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించి, నీటి నిల్వల పరిస్థితిని సమీక్షించారు.