'భక్తి భావన అతి ముఖ్యమైనది'
NRML: భక్తి భావన అతి ముఖ్యమైనదని ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.