'పెన్షన్‌దారుల పాత బకాయిలను వెంటనే చెల్లించాలి'
SKLM: ఆమదాలవలస పట్టణంలో ఆల్ పెన్షన్‌దారులు, రిటైర్డ్ పెన్షన్‌దారులు ఇవాళ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ.. పెన్షన్‌దారుల పాత పీఆర్‌సీ, డీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలపై వ్యవహరిస్తున్న తీరును ఖండించారు.