ఏయూలో హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం

ఏయూలో హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం

VSP: మహిళలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం ఏయూలో శనివారం నిర్వహించారు. కాగా, బాల వికాస ఫౌండేషన్ రూపొందించిన కరపత్రాన్ని సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో ఆ శాఖ హెడ్ ఆచార్య ఎస్. హరనాథ్, ఫౌండేషన్ కార్యదర్శి నరవ ప్రకాశ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య హరనాథ్ మాట్లాడుతూ.. మహిళల వికాశమే ప్రగతికి మార్గం అని ఉద్ఘాటించారు.