మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* MBNR- మన్యంకొండ డబుల్ రైలు లైన్ సిద్ధం.. విజయవంతంగా ముగిసిన ట్రయల్ రన్
* జిల్లాలో 10 రోజుల్లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
* రాబోయే 24 గంటల్లో జిల్లాకు భారీ వర్ష సూచన
* బాలానగర్ అండర్‌పాస్ పనుల్లో జాప్యం.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు