అన్నదాత బొడ్డేపల్లి రాజగోపాలరావుకు ఘన నివాళులు

అన్నదాత బొడ్డేపల్లి రాజగోపాలరావుకు ఘన నివాళులు

SKLM: వంశధార అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ అన్నదాతగా నిలిచిన బొడ్డేపల్లి రాజగోపాలరావు సేవలు ఎనలేనివని టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్  పేరాడ తిలక్ తెలిపారు. గురువారం ఉదయం కోటబొమ్మాలి మండల కేంద్రంలో బొడ్డేపల్లి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ పేరాడ తిలక్ మాట్లాడుతూ.. ఆయన సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని పేర్కొన్నారు.