ట్రంప్‌నకు తొలి 'ఫిఫా శాంతి బహుమతి'

ట్రంప్‌నకు తొలి 'ఫిఫా శాంతి బహుమతి'

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఫిఫా 2026న జరగనున్న శాంతి బహుమతిని ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్‌ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. దీనికి ట్రంప్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని పేర్కొన్నారు.