VIDEO: వీరభద్రేశ్వర జాతర ఉత్సవాలకు రండి..

VIDEO: వీరభద్రేశ్వర జాతర ఉత్సవాలకు రండి..

SRD: రాయికోడ్ మండల కేంద్రంలో ఈనెల 6 నుంచి జరగనున్న శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు భక్తులు తరలిరావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో శివ రుద్రప్ప, ఛైర్మన్ ప్రభాకర్ రావు కులకర్ణి పర్యవేక్షణలో ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలు ధ్వజారోహణ, శిఖర పూజతో మొదలుకొని రథోత్సవం ఈనెల 11 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.