'తక్కువ శ్రమతో వ్యవసాయం చేయవచ్చు'

'తక్కువ శ్రమతో వ్యవసాయం చేయవచ్చు'

VZM: కొత్తవలస మండలం సంతపాలెం గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో MAO రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు ఎఫ్.టీ.సీ రైతు శిక్షణ కేంద్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్.టీ.సీ ఏడిఏ భారతి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో డ్రోన్ ఉపయోగాలు, వాటి ప్రయోజనాలపై రైతులకు తెలిపారు. తక్కువ శ్రమతో వ్యవసాయం చేయవచ్చని, డ్రోన్లు ఎల్.కోటలో అందుబాటులో ఉన్నాయన్నారు.