డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు ఇవాళ విడుదల చేశారు. 1వ, 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్ పరీక్షలు NOV 13 తేదీ నుంచి DEC 4వ తేదీ వరకు జరగనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడాలని లేదా కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.