VIDEO: ఒంటరి ఏనుగు దాడిలో పంటలు ధ్వంసం
CTR: పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీలు శుక్రవారం ఒంటరి ఏనుగు దాడిలో మామిడి, కొబ్బరి, వరి పంటలు ధ్వంసమయ్యాయి. రైతులు రామచంద్ర నాయుడు, రాజేంద్ర, సుధాకర్, నాగరాజు, గురుస్వామి, బాలచందర్‌కు చెందిన కొబ్బరి, మామిడి, వరి, అలసంద, రాగి పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. అక్కడి నుంచి వచ్చిన దారిలోని ఒంటరి ఏనుగు అడవిలోకి చేరుకుంది.