VIDEO: జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

VIDEO: జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

GNTR: జిల్లా వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పెద్ద సంఖ్యలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డుల వద్ద తమ సీటు నంబర్లను చూసుకుంటూ విద్యార్థులు హడావుడిగా కనిపించారు. అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.