ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు వివరాలు

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు వివరాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఇలా ఉన్నాయి.. జక్రాన్‌పల్లి 38.6°C, పెర్కిట్, కోటగిరి, బాల్కొండ, మంచిప్ప, మెండోరా, కొల్లూరు(బాన్సువాడ) 38.4, సోమూరు 38.3, బిచ్కుంద 38.1, నిజామాబాదు సౌత్, ఎల్పుగొండ, మేనూరు 38, మోస్రా 37.9, పెద్దకొడఫ్గల్ 37.8, ఆర్మూర్ 37.6 °Cలుగా నమోదయ్యాయి.