'సీజనల్ వ్యాధులు నివారణకు చర్యలు తీసుకోవాలి'

'సీజనల్ వ్యాధులు నివారణకు చర్యలు తీసుకోవాలి'

KMM: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీఎం బోనకల్ మండల కమిటీ సభ్యులు శ్రీనివాసరావు అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం బోనకల్ గ్రామ కార్యదర్శికి సీపీఎం నాయకులు వినతి పత్రం అందించారు. గ్రామంలో విపరీతంగా దోమలు పెరగడంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు.