'జిల్లాను జోన్-1లో కొనసాగించాలి'

'జిల్లాను జోన్-1లో  కొనసాగించాలి'

అల్లూరి జిల్లాను జోన్-2 నుంచి తొలగించి జోన్-1లో కొనసాగించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే క్యాబినెట్ తీర్మానం చేయాలన్నారు. అరకులోయలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లో స్థానికేతరులకు 95 శాతం ఉద్యోగాలు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.