VIDEP: చౌటుప్పల్ చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చెరువుని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. చెరువు ఉండటంతో ముందస్తుగా ఎఫ్‌టీఎల్ పరిధిలో, చెరువు చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాలలో తిరిగి పరిశీలించారు. చెరువు నిండిన తర్వాత చుట్టూ పక్క కాలనీల్లో నీళ్లు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.