పేకాట రాయుళ్లు అరెస్ట్

పేకాట రాయుళ్లు అరెస్ట్

GNTR: పేకట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ వివరాలు మేరకు.. చిలకలూరిపేట మండలం బొప్పూడి పరిధిలో ఇవాళ పేకాట అడుతున్నా ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 17,750 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.