'చంద్రబాబు మోసాలను ప్రచారం చేయాలి'

VZM: చంద్రబాబు మోసాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పనరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు పిలుపునిచ్చారు. సోమవారం గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ గజపతినగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఐదు మండలాల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.