డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

PPM: పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందజేశారు. పాలకొండ నియోజకవర్గంలో నగర పంచాయతీ రోడ్ల విస్తరణ, డంపింగ్ యార్డ్, వడ్డంగి, బత్తిలి, నీలానగరం లిఫ్ట్ ఇరిగేషన్, నాగావళి ఎడమ కాలువ ఆధునికరణ, సీతంపేట ఏజెన్సీ మండలంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు మంజూరు చేయాలని అన్నారు.