VIDEO: 'స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి'

MLG: జిల్లా కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందన్నారు.