'మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'

CTR: డ్వాక్రా మహిళా సంఘ సభ్యుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ కూటమి లక్ష్యమని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు రూరల్ మండలంలోని గుడిసిబండ, మంగళం, భీమగాని పల్లి పంచాయతీలో ప్రధానమంత్రి అభ్యుదయ యోజన పథకంలో మహిళా సంఘ సభ్యులకు రాయితీ రుణాలు అందించారు.