నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి

SRCL: వేములవాడ పట్టణంలో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కొందరు వ్యక్తులు కార్పొరేట్ స్థాయిలో సెలూన్ ప్రారంభిస్తున్నారని.. ఆ సెలూన్ ప్రారంభమైతే నాయి బ్రాహ్మణుల వ్యాపారం దెబ్బతింటుందని పట్టణ నాయి బ్రాహ్మణ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు వినతి పత్రం అందించారు.