రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

VZB: కదిలే రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒడిస్సా రాష్ట్రం టిట్లాగర్‌కు చెందిన పాపుసేథ విజయనగరం జీఆర్పీ, ఎస్సై బాలాజీరావు, రైల్వే రక్షక దళం ఎస్సై రమణ నిందితుడిని పట్టుకొన్నారు. ప్రయాణికుల నుంచి దొంగతనం చేసిన సుమారు రూ. 2 లక్షల విలువైన ఆరు చరవాణులు స్వాధీనం చేసుకుని, రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టులో ప్రవేశిపెట్టినట్లు చెప్పారు.