గురుకులలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గురుకులలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

JGL: పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ తుంగూరి సుచిత్ర తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MEC, CEC కోర్సుల్లో కూడా సీట్ల భర్తీ జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని సదుపాయాలతో ఉత్తమ విద్య అందిస్తామని తెలిపారు.