'పర్యావరణ రక్షణకు మొక్కలు నాటాలి'

'పర్యావరణ రక్షణకు మొక్కలు నాటాలి'

W.G: ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఎస్సై హనుమంతు నాగరాజు పిలుపునిచ్చారు. ఆకివీడు శాంతినగర్‌లో ఎమ్మెల్యే రఘురామరాజు ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ అధ్యక్షుడు గంధం ఉమా ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎంసీ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.