మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా భారత్: రఘునందన్

మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా భారత్: రఘునందన్

TG: మోదీ నాయకత్వంలో దేశం ప్రశాంతంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పటివరకు గ్యాస్ కొరత లేదని తెలిపారు. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించవద్దన్నారు. ట్రంప్ అనుకుంటే యుద్ధం ఏ క్షణమైనా ఆగిపోతుందన్నారు.