ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

WGL: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా సార్వత్రిక విద్య కోఆర్డినేటర్ అనగాని సదానందం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంటిపట్టున ఉండి చదువుకోవాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశమని, ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.