బంగారం చోరీ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష

SRPT: బంగారం, వెండి ఆభరణాల చోరీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత శుక్రవారం తీర్పు చెప్పారు. సూర్యాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు గత సంవత్సరం ఇళ్లలో బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు.. బాధితుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ మేరకు జడ్జి జైలు శిక్ష ఖరారు చేశారు.