ఘనంగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ
ADB: ఉట్నూరులో ఆదివారం ధర్మ యుద్ధం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు వివిధ ప్రాంతాన నుంచి ఆదివాసీల దండు భారీగా కదిలోచ్చింది. ఆదీవాసీల అస్తిత్వానికి జరుగుతున్న నష్టాన్ని నివారించాలని వారు ముక్తకంఠంలో నినదాలు చేశారు. ఉట్నూరు కేజీ కాంప్లెక్స్ నుంచి సభకు ర్యాలీగా ఆదివాసిల తరలివచ్చారు. ఈ సభలో పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొని, సభను విజయవంతంగా ముగించారు.