నగరంలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

నగరంలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

WGL: నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో ఇద్దరు నకిలీ వైద్యుల సెంటర్స్‌పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డా వి. నరేష్ కుమార్, మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి యథేచ్ఛగా ఎటువంటి వ్యాధి నిర్ధారణ చేయకుండా ఇంజెక్షన్స్ మందులు రోగులకు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో కౌన్సిల్ సభ్యులు తెలిపారు.