'అంబేడ్కర్ ఆదర్శాల కోసం కృషి చేస్తున్న పార్టీ బీజేపీ'

'అంబేడ్కర్ ఆదర్శాల కోసం కృషి చేస్తున్న పార్టీ బీజేపీ'

GDWL: గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ మాట్లాడుతూ..డాక్టర్ అంబేడ్కర్ కలలు కన్న సమానత్వ, న్యాయవ్యవస్థను బీజేపీ పార్టీయే ముందుకు తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు.