VIDEO: ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

VIDEO: ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

RR: షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందిగామ, కొత్తూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని, రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.