VIDEO: వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభం

VIDEO: వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభం

ADB: నార్నూర్ మండలంలోని పలు గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం స్థానిక రైతువేదికలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా 5 రోజుల పాటు జరిగే ట్రైనింగులో గ్రామపాలన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై మండల పంచాయతీ అధికారి(MPO) మహేష్, అధికారులు అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 28వ తేదీన శిక్షణ ముగుస్తుందని వారు పేర్కొన్నారు.