బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

NLG: నల్గొండలో మైనర్ పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. పదిహేను వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.