బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

NZB: భీమగల్ మున్సిపాలిటీ 1వ వార్డులో TGMDC కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ మానవత్వం చాటుకున్నారు. తల్లిని కోల్పోయి అనాథలైన సూర భాగ్యలక్ష్మి పిల్లల దీనస్థితిని చూసి వారికి రూ. 25వేలు ఆర్థిక సాయం అందజేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి భరోసానిస్తూ ఆయన చేసిన సహాయానికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.