VIDEO: లొంగిపోయిన ఇద్దరు మహిళ మావోయిస్టులు

VIDEO: లొంగిపోయిన ఇద్దరు మహిళ మావోయిస్టులు

MLG: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళాలు ఈరోజు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఇద్దరు మహిళాలకు తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ.. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 87 మంది మావోయిస్టులు లొంగిపోయారని, అడవి విడిచి కుటుంబాలతో ప్రశాంత జీవనం గడపాలని తెలిపారు.