గళ్ళా మాధవికి శుభాకాంక్షల వెల్లువ
GNTR: ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నియమితులయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ముస్లిం సోదరులు, పార్టీ సీనియర్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.