స్వేచ్ఛగా ఓటు వేయండి

స్వేచ్ఛగా ఓటు వేయండి

చిత్తూరు: రెండవ పట్టణ పోలీస్ పరిధిలో ప్రశాంత్ నగర్ లోని అన్ని ప్రాంతాల్లో 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఉలసయ్య కేంద్ర సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 2వ పట్టణ ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయా పరిధిలోని ప్రాంతాలు, ముఖ్యమైన కాలనీలలో ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడ లక్ష్యంగా ప్రజలకు ఎలక్షన్ గురించి అవగాహన నిర్వహించారు