బోడెమ్మ బంగ్లాపై బ్రాహ్మణ సంఘాల సంచలన ప్రకటన
VSP: మంథావారి వీధిలోని బోడెమ్మ బంగ్లాకు జీవీఎంసీతో ఎలాంటి సంబంధం లేదని వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీతో పాటు ఇతర బ్రాహ్మణ, అర్చక పురోహిత సంఘాలు స్పష్టం చేశాయి. సీతంరాజు సుధాకర్, రామకోటయ్య విశాఖ స్థానికులు కాదని, వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మీడియా సమావేశంలో ప్రకటించాయి.