'శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి'

'శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి'

AKP: పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్. రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదేశించారు. ఆదివారం కొరుప్రోలు, గుర్రాజుపేట, తిమ్మాపురం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటింటికి వెళ్లి పన్నులు వసూళ్లు చేశారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.