అతి వేగంగా వచ్చి కారును ఢీకొన్న టెంపో

CTR: పుంగనూరు మండల పరిధిలోని సుగాలిమిట్ట వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం స్థానికుల వివరాల మేరకు అతివేగంగా వచ్చిన టెంపో కారును ఢీకొనడంతో కారులో వెళ్తున్న రాజమ్మ, దీపిక గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు 108 వాహనం ద్వారా మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.