రోడ్లపైనే గోనె సంచులు

రోడ్లపైనే గోనె సంచులు

MDK: నిజాంపేట మండలం కాసింపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. కేంద్రాలు ముగిసిపోయి రెండు నెలలు గడుస్తున్నా, వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే గోనె సంచులు, తూకం వేసే కాంటాను రోడ్డుపైనే వదిలిపెట్టారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.