'స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి'

'స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి'

KDP: కొండాపురం మండలంలోని ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓలు ఓబులేసు, రామయ్య తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 12న ప్రవేశాల నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేసి జాబితా ప్రకటిస్తారని చెప్పారు. వార్షిక ఆదాయం రూ. 1,20,000 కంటే తక్కువ ఉన్నవారిని అర్హులుగా పేర్కొన్నారు.