నీటి సమస్యను తీర్చాలని రోడ్డెక్కిన ఎమ్మెల్యే

నీటి సమస్యను తీర్చాలని రోడ్డెక్కిన ఎమ్మెల్యే

KRNL: ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నీటి సమస్యపై MLA విరుపాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి DRC, జిల్లా పరిషత్ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించినప్పటికీ స్పందన లేదన్నారు.